Instant Coconut Laddu : నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి.. ఈ లడ్డూలు.. ఎలా చేయాలంటే..?
Instant Coconut Laddu : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంటలల్లో వాడడంతో పాటు పచ్చి కొబ్బరితో మనం ఎంతో రుచికరమైన తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పచ్చి కొబ్బరితో చేసే తీపి వంటకాల్లో కొబ్బరి లడ్డూలు కూడా ఒకటి. పచ్చి కొబ్బరి, పంచదార కలిపి చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఇన్ స్టాంట్ గా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా … Read more









