Instant Cool Badam Milk : చల్ల చల్లని కమ్మని బాదంపాలు.. 5 నిమిషాలలో రెడీ.. ఇలా చేయాలి..!
Instant Cool Badam Milk : బాదం పాలు.. వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది బాదం పాలను ఇష్టంగా తాగుతారు. ఈ పాలను తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే చాలా మంది ఈ పాలను ఖర్చు పెట్టి మరీ బయట కొనుగోలు చేసి తాగుతూ ఉంటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా మన ఇంట్లోనే చాలా సులభంగా ఈ పాలను తయారు చేసుకోవచ్చు. … Read more









