Instant Dosa Powder : పిండి రుబ్బే పని ఉండదు.. ఇలా ఈ పొడితో అప్పటికప్పుడు దోశలను వేసుకోవచ్చు..!
Instant Dosa Powder : మనం అల్పాహారంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వివిధ రుచుల్లో వీటిని మనం తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే దోశలను తయారు చేయడానికి మనం ముందుగానే పిండిని సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. పప్పును నానబెట్టి పిండి రుబ్బితే కానీ మనం దోశలను తయారు చేసుకోలేము. మనకు మార్కెట్ లో దోశ పిండి, దోశ ఇన్ స్టాంట్ మిక్స్ లు లభించినప్పటికి … Read more









