Instant Gulkand : గులాబీ పువ్వులతో గుల్కండ్ తయారీ ఇలా.. దీన్ని తింటే మెదడు కంప్యూటర్‌లా పనిచేస్తుంది..!
Instant Gulkand : గుల్ కంద్.. దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. గులాబీ పువ్వులు, పంచదార కలిపి చేసే ఈ గుల్ కంద్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని నేరుగా తీసుకోవచ్చు లేదా స్వీట్స్, స్మూతీలు, మిల్క్ షేక్స్ ఇలా ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. గుల్ కంద్ ను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గుల్ కంద్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి … Read more









