Instant Halwa : నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే హల్వా.. తయారీ ఇలా..!
Instant Halwa : మనం కందిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనితో రకరకాల పప్పు కూరలను, సాంబార్, పప్పు చారు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. కందిపప్పును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అయితే తరుచూ చేసే ఈ వంటకాలతో పాటు కందిపప్పుతో మనం హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. కందిపప్పుతో చేసే ఈ హల్వా చాలా రుచిగాఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. దీనిని తయారు … Read more









