Instant Idli Premix : ఒక్కసారి ఇలా ఇడ్లీ పొడి చేసి పెట్టుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు.. మెత్తని ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు..!

Instant Idli Premix : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇడ్లీలను ఇష్టంగా తిన‌ప్ప‌టికి వీటిని త‌యారు చేయ‌డం కొద్దిగా క‌ష్టంతో కూడుకున్న ప‌నే చెప్ప‌వ‌చ్చు. ముందురోజే ప‌ప్పును నాన‌బెట్టి రుబ్బి పిండిని సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి శ్ర‌మ లేకుండా ఇన్ స్టాంట్ గా ఎంతో మెత్త‌ని రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఇడ్లీ పొడిని … Read more