Instant Jowar Dosa : జొన్న పిండితో అప్పటికప్పుడు ఇన్‌స్టంట్ దోశలను ఇలా వేసుకోండి..!
Instant Jowar Dosa : మనకు విరివిరిగా లభించే చిరు ధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి వీటిని ఆహారంగా తీసుకునే వారు ఎక్కువవుతున్నారు. జొన్నలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని కూడా మనకు తెలుసు. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యం … Read more









