Instant Junnu : జున్ను పాలు లేకున్నా.. జున్నును మీరు ఎప్పుడంటే అప్పుడు.. ఇలా 15 నిమిషాల్లో చేసుకోవచ్చు..!
Instant Junnu : జున్ను.. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. జున్నును తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన జున్ను దొరకడమే కష్టమై పోతుంది. అంతేకాకుండా ఇన్ స్టాంట్ జున్ను పౌడర్ కూడా మనకు బయట మార్కెట్ లో లభ్యమవుతుంది. అయితే ఈ ఇన్ స్టాంట్ జున్ను పౌడర్ తో కూడా చక్కటి రుచి కలిగి ఉండే జున్నును తయారు చేసుకోవచ్చు. జున్ను పౌడర్ తో రుచిగా … Read more









