Instant Kalakand : కలాకంద్‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Instant Kalakand : పాలతో చేసే రుచికరమైన తీపి వంటకాల్లో కలాకంద్ కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో ఇది మనకు ఎక్కువగా లభిస్తుంది. కలాకంద్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. రుచిగా ఉన్నప్పటికి ఈ కలాకంద్ ను తయారు చేయడం చాలా కష్టం. చాలా సమయంతో, చాలా శ్రమతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. అందరూ దీనిని తయారు చేయలేరు కూడా. అయితే పాలకు బదులుగా పాలపొడితో ఇన్ స్టాంట్ గా … Read more









