Instant Karam Dosa : దోశ పిండి లేకున్నా.. అప్పటికప్పుడు ఇలా ఇన్‌స్టంట్ కారం దోశను వేసి తినవచ్చు..!
Instant Karam Dosa : మనం అల్పాహారంగా దోశలను కూడా తీసుకుంటూ ఉంటాము. దోశలు చాలా రుచిగా ఉంటాయి. మనకు నచ్చిన రుచుల్లో ఈ దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే దోశపిండి లేకుండా కూడా దోశలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా.. అవును కింద చెప్పిన విధంగా చేయడం వల్ల మినపప్పుతో పనేలేకుండా దోశపిండిని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ దోశపిండితో రుచిగా కారం దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం … Read more









