Instant Malai Laddu : స్వీట్ షాపుల్లో లభించే ఈ లడ్డూలను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!
Instant Malai Laddu : ఇన్ స్టాంట్ మలై లడ్డూ.. కొబ్బరి మిశ్రమం, పాలపొడితో చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. స్వీట్ షాపుల్లో లభించే మలై లడ్డూలకు ఏ మాత్రం తక్కువ కాకుండా చేసే ఈ ఇన్ స్టాంట్ మలై లడ్డూలు కూడా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. పండగలకు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ … Read more









