Instant Murmure Sponge Dosa : మ‌ర‌మ‌ర‌లాతో ఎంతో మెత్త‌ని స్పాంజ్ దోశ‌.. 10 నిమిషాల్లో ఇలా వేసుకోవ‌చ్చు..!

Instant Murmure Sponge Dosa : మ‌నం మ‌ర‌మ‌రాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో వివిధ ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మర‌మ‌రాల‌తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అయితే త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌ర‌మ‌రాల‌తో మ‌నం దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌ర‌మ‌రాల‌తో చేసే ఈ దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఇన్ స్టాంట్ గా వీటిని … Read more