Instant Punugulu : పునుగులను ఇన్‌స్టంట్‌గా ఇలా వేసుకోవచ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..
Instant Punugulu : మనం సాయంత్రం పూట అనేక రకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో పునుగులు కూడా ఒకటి. ఇవి మనకు బయట బండ్ల మీద కూడా లభిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఇడ్లీ పిండి ఉండాలే కానీ ఇన్ స్టాంట్ గా ఈ పునుగులను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా ఇడ్లీ పిండితో పునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన … Read more









