Instant Rasam : కేవలం 10 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్‌గా రసాన్ని ఇలా చేయండి.. అన్నంలో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది..!
Instant Rasam : ఇన్ స్టాంట్ రసం.. మనకు మార్కెట్ లో లభించే రసం పొడితో చేసే ఈ ఇన్ స్టాంట్ రసం చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో ఈరసాన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేటప్పుడు ఈ రసాన్ని చేసి తీసుకోవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. … Read more









