Instant Rava Dosa : ఇన్‌స్టంట్‌గా రవ్వ దోశను ఇలా తయారు చేయండి.. అప్పటికప్పుడు చేసుకోవచ్చు..!
Instant Rava Dosa : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో దోశ కూడా ఒకటి. దోశను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. దీనిని చాలా మంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు. కానీ దోశ పిండిని తయారు చేయడం కొద్దిగా సమయంతో, శ్రమతో కూడిన పని. దోశ పిండిని మనం ముందు రోజే తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలా మందికి ఈ పిండిని తయారు చేసుకుని పెట్టుకునేంత సమయం ఉండడం … Read more









