Instant Ravva Uthappam : అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రవ్వ ఊతప్పం.. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..!
Instant Ravva Uthappam : రవ్వతో మనం రకరకాల అల్పాహారాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే అల్పాహారాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారాల్లో ఊతప్పం కూడా ఒకటి. రవ్వతో చేసే ఈ ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. ఇన్ స్టాంట్ గా దీనిని తయారు చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు, వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా రవ్వతో ఊతప్పంను తయారు … Read more









