Instant Sabudana Dosa : స‌గ్గుబియ్యంతో ఇన్‌స్టంట్ దోశ‌.. ఇలా చేసుకుని తిన‌వ‌చ్చు..

Instant Sabudana Dosa : మ‌నం ఆహారంగా స‌గ్గుబియ్యాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం. స‌గ్గుబియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని మ‌న పెద్దలు చెబుతుంటారు. స‌గ్గుబియ్యంతో పాయ‌సం, పునుగులు వంటి వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అంతేకాకుండా ఈ స‌గ్గుబియ్యంతో మ‌నం ఇన్ స్టాంట్ గా దోశ‌ల‌ను కూడా వేసుకుని తిన‌వ‌చ్చు. స‌గ్గుబియ్యంతో చేసే ఈ దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. స‌మ‌యం లేన‌ప్పుడు, టిపిన్ ఏం చేయాలో తోచ‌న‌పుడు ఇలా … Read more