Instant Saggubiyyam Dosa : సగ్గుబియ్యంతో ఇన్‌స్టంట్‌గా దోశలను అప్పటికప్పుడు ఇలా వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Instant Saggubiyyam Dosa : మనం సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సగ్గుబియ్యంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అయితే సగ్గుబియ్యంతో తరచూ చేసే వంటకాలతో పాటు మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో చేసే దోశలు చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యం … Read more









