Instant Soft Idli : ఇడ్లీ పిండి అవసరం లేకుండానే ఇలా సుతి మెత్తని ఇడ్లీలను చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Instant Soft Idli : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఇడ్లీలను తయారు చేసుకోవడానికి మనం ముందే పిండిని తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పిండిని తయారు చేయడం అందరికి కుదరకపోవచ్చు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విధంగా ఇన్ స్టాంట్ ఇడ్లీలను తయారు చేసి తీసుకోవచ్చు. పప్పు నానబెట్టిన రుబ్బే పనిలేకుండా ఇన్ స్టాంట్ గా … Read more









