Instant Vada : పిండి రుబ్బే పనిలేకుండా.. పప్పు నానబెట్టకుండా.. అప్పటికప్పుడు వడలను ఇలా చేయండి.. రుచిగా ఉంటాయి..!
Instant Vada : ఉదయం అల్పాహారంలో భాగంగా మనం వడలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మినపప్పుతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. పిండి రుబ్బే పని లేకుండా కూడా మనం వడలను తయారు చేసుకోవచ్చు. మినపప్పుతో పని లేకుండా రుచిగా వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రవ్వ వడలు తయారీకి కావల్సిన పదార్థాలు.. బొంబాయి రవ్వ – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు … Read more









