Ippa Chettu : ఈ చెట్టు మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది.. దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Ippa Chettu : ఇప్ప చెట్టు.. ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. గ్రామాల్లో అక్క‌డ‌క్క‌డ అలాగే అడ‌వులల్లో ఎక్కువ‌గా ఈ చెట్టు క‌నిపిస్తుంది. ఇప్ప చెట్టు పూల నుండి తీసిన ఇప్ప‌సారాను చాలా మంది తాగుతారు. ఇప్ప‌సార మ‌త్తును ఇస్తుంది. ఇప్ప చెట్టు నుండి వ‌చ్చే ఇప్ప‌సార‌ను తాగుతార‌న్న విష‌య‌మే మ‌న‌లో చాలా మందికి తెలుసు. కానీ ఇప్ప చెట్టు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని దీనిని ఉప‌యోగించి మ‌నం అనేక … Read more