Iyengar Bakery Sandwich : అయ్యంగార్ బేకరీ శాండ్‌విచ్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి..!
Iyengar Bakery Sandwich : మనం బ్రెడ్ తో చేసే వివిధ రకాల స్నాక్ ఐటమ్స్ లో సాండ్విచ్ కూడా ఒకటి. సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిల్లలు మరింత ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ సాండ్విచ్ లను తయారు చేస్తూ ఉంటాము. తరుచూ చేసే సాండ్విచ్ లతో పాటు కింద చెప్పిన విధంగా తయారు చేసే అయ్యంగార్ సాండ్విచ్ కూడా చాలా రుచిగా … Read more









