Jackfruit Biryani : పనసకాయలతోనూ ఎంతో రుచికరమైన బిర్యానీ చేయవచ్చు తెలుసా.. రుచి చూస్తే వదలరు..!
Jackfruit Biryani : బిర్యానీ అనగానే ముందుగా మనకు చికెన్, మటన్ బిర్యానీలే గుర్తుకు వస్తాయి. కానీ వీటికి ఏ మాత్రం తీసిపోకుండా మనం పనసకాయతో కూడా బిర్యానీని తయారు చేసుకోవచ్చు. తమిళనాడు ఫేమస్ వంటకాల్లో ఇది ఒకటి. ఎక్కువగా పెళ్లిళ్లల్లో ఈ బిర్యానీని వడిస్తూ ఉంటారు. పనసకాయలతో చేసే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. పనసకాయ బిర్యానీని రుచిగా, తేలికగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన … Read more









