Jade Plant : ఇది మనీ ప్లాంట్ మాత్రమే కాదు.. ఇంట్లో పెట్టుకుంటే గాలిని శుద్ధి చేస్తుంది.. ఒత్తిడిని తగ్గిస్తుంది..!
Jade Plant : మన ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోదగిన మొక్కలల్లో జేడ్ మొక్క కూడా ఒకటి. దీనినే జేడ్ మనీ ప్లాంట్, మనీ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క శాస్త్రీయనామం క్రాసులా ఒవాటా. ఈ మొక్కను మనం చాలా సులభంగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ మొక్కను పెంచడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. చిన్న కొమ్మను భూమిలో నాటితే చాలు ఈ మొక్క చెట్టులా పెరుగుతుంది. బయట నర్సరీలలో ఈ మొక్క … Read more









