Jaggery Appalu : బెల్లం అప్పాల తయారీ ఇలా.. రుచి చూస్తే జన్మలో విడిచిపెట్టరు..!
Jaggery Appalu : సాధారణంగా మనం పండుగలు, ఇతర శుభ కార్యాల సమయంలో పలు రకాల పిండి వంటకాలను చేసుకుని తింటుంటాము. అయితే కొన్ని రకాల పిండి వంటలను ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు మారాం చేసినా లేదంటే సాయంత్రం సమయంలో చిరు తిండి కోసమైనా ఎవరైనా తినేందుకు పలు రకాల పిండి వంటలను చేస్తుంటాము. ఈ క్రమంలోనే అలాంటి పిండి వంటల్లో బెల్లం అప్పాలు కూడా ఒకటి. వీటిని సరిగ్గా చేయాలే కానీ ఎంతో రుచిగా … Read more









