Jaggery Halwa : బెల్లంతో అప్పటికప్పుడు ఇలా హల్వాను చేసుకోండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Jaggery Halwa : మనం బెల్లంతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెల్లంతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బెల్లం కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లంతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బెల్లం హల్వా కూడా ఒకటి. బెల్లం, మైదాపిండి కలిపి చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా సులభంగా ఎవరైనా ఈ హల్వాను తయారు చేసుకుని … Read more









