Java Plum Juice : నేరేడు పండ్లతో జ్యూస్‌ను చేయండిలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Java Plum Juice : నేరేడు పండ్లు మనకు అధికంగా లభించే సీజన్ ఇది. ఇతర సీజన్లలో ఈ పండ్లు లభించవు. కానీ దీంతో తయారు చేసిన జ్యూస్‌ను విక్రయిస్తారు. కానీ సీజన్‌లో లభించే పండ్లను తింటేనే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే నేరేడు పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ పండ్లతో ఎంతో రుచిగా ఉండే జ్యూస్‌ను కూడా తయారు చేయవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. నేరేడు పండ్లతో … Read more









