Jeedipappu Payasam : జీడిప‌ప్పుతో ఎంతో క‌మ్మ‌నైన పాయ‌సాన్ని ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Jeedipappu Payasam : మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన తీపి వంట‌కాల్లో పాయ‌సం ఒక‌టి. మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో ఈ పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ లో ఒక‌టైన జీడిపప్పుతో కూడా మ‌నం పాయసాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. జీడిప‌ప్పుతో చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో మ‌నం దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే జీడిప‌ప్పు పాయ‌సాన్ని మ‌నం ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more