Jeera Aloo : జీరా ఆలును ఇలా 5 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Jeera Aloo : ఆలూ జీరా… బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. మ‌న‌కు ఎక్కువ‌గా ధాబాల‌ల్లో ఇది ల‌భిస్తూ ఉంటుంది. ఆలూ జీరా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి అలాగే పప్పు వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఆలూ జీరాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. 10 నిమిషాల్లోనే దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఎవ‌రైనా చాలా … Read more