Jeera Biscuits : జీరా బిస్కెట్ల‌ను ఇలా చేసి పెట్టండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Jeera Biscuits : మ‌న‌కు బేక‌రీలల్లో ల‌భించే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ల‌ల్లో జీరా బిస్కెట్లు కూడా ఒక‌టి. జీరా బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. చాలా మంది ఈ బిస్కెట్ల‌ను ఇష్టంగా తింటారు. అయితే బ‌య‌ట కొనే పనిలేకుండా ఈ బిస్కెట్ల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి చేసేవారు, వంట‌రాని వారు కూడా చాలా తేలిక‌గా వీటిని … Read more