Jeera Rasam : జీలకర్ర రసం.. ఎంతో రుచికరం.. తినేకొద్దీ తినాలనిపిస్తుంది.. జీర్ణశక్తిని పెంచుతుంది..
Jeera Rasam : మన వంటింట్లో ఉండే దినుసుల్లో జీలకర్ర ఒకటి. జీలకర్రను మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. జీలకర్ర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. బరువు తగ్గడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో ఇలా అనేక విధాలుగా జీలకర్ర మనకు ఉపయోగపడుతుంది. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ జీలకర్రతో మనం ఎంతో రుచిగా ఉండే రసాన్ని … Read more









