Jilebi Without Maida : మైదా లేకుండా జిలేబీని ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు..!
Jilebi Without Maida : మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తినే తీపి వంటకాల్లో జిలేబీలు కూడా ఒకటి. జిలేబీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు స్వీట్ షాపుల్లో రోడ్ల పక్కన దుకాణాల్లో విరివిరిగా లభిస్తాయి. జిలేబీలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఇంట్లో ఏ శుభకార్యమైన జిలేబీలు ఉండాల్సిందే. అయితే మనం జిలేబీలను మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. మైదాపిండిని వాడడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదాపిండిని వాడకుండా కూడా … Read more









