Jonna Buvva : మన పూర్వీకులు తిన్న బలమైన ఆహారం ఇదే.. దీన్ని ఎలా తయారు చేయాలంటే..?
Jonna Buvva : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు ఒకటి. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మన పూర్వీకులు వీటినే ఎక్కువగా ఆహారంగా తీసుకునే వారు కనుకనే వారు ఆరోగ్యంగా, బలంగా ఉండేవారు. జొన్నలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని మనం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా, బలంగా ఉండవచ్చు. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య … Read more









