Jonna Idli : మెత్త‌ని దూదిలాంటి ఇడ్లీలు.. త‌యారీ ఇలా..వీటిని తింటే బ‌రువు త‌గ్గుతారు..!

Jonna Idli : ఈ మ‌ధ్య‌కాలంలో ఆహారం మీద అవ‌గాహాన రావ‌డంతో చాలా మంది చిరుధాన్యాల‌ను మ‌ర‌లా ఆహారంగా తీసుకుంటున్నారు. వాటితో వివిధ ర‌కాల అల్పాహారాల‌ను కూడా తయారు చేసి తీసుకుంటున్నారు. ఇలా చిరుధాన్యాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహారాల్లో జొన్న ఇడ్లీలు కూడా ఒక‌టి. జొన్న ర‌వ్వ‌తో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు, బ‌రువు తగ్గాల‌నుకునే వారు ఇలా జొన్న‌ర‌వ్వ‌తో ఇడ్లీలు త‌యారు చేసి తీసుకుంటే ఎంతో మేలు … Read more