Jonna Pittu : బామ్మల కాలం నాటి వంటకం ఇది.. రోజూ అందరూ తినాలి.. ఎలా చేయాలంటే..?
Jonna Pittu : జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. జీర్ణవ్యస్థ మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన ఐరన్ లభిస్తుంది. ఈ విధంగా జొన్నలను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జొన్నలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్నలతో చేసుకోదగిన రుచికరమైన పాత కాలపు వంటకాల్లో జొన్న పిట్టు కూడా ఒకటి. జొన్న పిట్టు చాలా రుచిగా … Read more









