Jonna Puttu : జొన్న‌లతో వారానికి రెండు సార్లు ఇలా చేసుకుని తినండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Jonna Puttu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు ఒక‌టి. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప్ర‌స్తుత కాలంలో వీటి వాడ‌కం ఎక్కువ‌య్యింద‌నే చెప్ప‌వ‌చ్చు. జొన్న‌ల‌తో రొట్టె, సంగ‌టి, గ‌ట‌క‌, ఇడ్లీ, దోశ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవేకాకుండా జొన్న‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే జొన్న పుట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనినే జొన్న పిట్టు అని కూడా అంటారు. పూర్వ‌కాలం వంట‌క‌మైనా … Read more