Jowar Khichdi : ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. రోజూ తింటే బరువు తగ్గుతారు, షుగర్ ఉండదు..!
Jowar Khichdi : మనం జొన్నలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. జొన్నలను పిండిగా, రవ్వగా చేసి మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్నలతో చేసుకోదగిన ఆరోగ్యకరమైన వంటకాల్లో జొన్న కిచిడీ కూడా ఒకటి. జొన్న కిచిడి చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. … Read more









