Jowar Kichdi : ఎంతో ఆరోగ్యకరమైన జొన్న కిచిడి.. ఇలా చేయాలి.. ఎంతో ఆరోగ్యకరం..!
Jowar Kichdi : మనం చిరు ధాన్యాలైనటు వంటి జొన్నలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అనేక పరిశోధనల ద్వారా తెలియజేసారు. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ జొన్నలతో మనం రొట్టె, అన్నం, సంగటి వంటి వాటినే కాకుండా ఎంతో రుచిగా ఉండే కిచిడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కిచిడిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు మన … Read more









