Jowar Palak Idli : జొన్నలు, పాలకూరతో ఎంతో ఆరోగ్యకరమైన ఇడ్లీ.. తయారీ ఇలా..!
Jowar Palak Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే తరచూ చేసే ఇడ్లీలతో పాటు మనం జొన్న రవ్వతో కూడా రుచికరమైన ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ ఇడ్లీలను తినడం వల్ల మంచి … Read more









