Kabuli Chana : వీటిని రోజూ ఉడ‌క‌బెట్టి తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Kabuli Chana : కాబూలీ శనగలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు సార్లు వీటిని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబూలీ శనగల్లో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల‌ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడ‌తాయి. అలాగే విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన … Read more

Kabuli Chana : రోజూ ఇవి ఇన్ని తింటే చాలు.. ర‌క్త‌మే ర‌క్తం.. షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Kabuli Chana : మ‌నం ఆహారంగా కాబూలీ శ‌న‌గ‌లను కూడా తీసుకుంటూ ఉంటాం. కాబూలీ శ‌న‌గ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కాబూలీ శ‌న‌గ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. కాబూలీ శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది శ‌న‌గ‌లు తింటే గ్యాస్ వ‌స్తుంది, చీము ప‌డుతుంది అని అపోహ ప‌డుతూ ఉంటారు. కానీ కాబూలీ శ‌న‌గ‌ల‌ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం … Read more