Kadai Paneer : రెస్టారెంట్లలో లభించే కడై పనీర్.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవచ్చు..!
Kadai Paneer : మనం పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కడాయి పనీర్ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో, ధాబాలల్లో లభిస్తుంది. కడాయి పనీర్ చాలా రుచిగా ఉంటుంది. నాన్, రోటీ, పూరీ వంటి వాటితో తినడానికి ఇది చాలా … Read more









