Kaju Biscuits : కాజు బిస్కెట్లను ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..!
Kaju Biscuits : మనకు బయట స్వీట్ షాపుల్లో, బేకరీల్లో లభించే వాటిల్లో కాజు బిస్కెట్లు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ బిస్కెట్లను చందమామ బిస్కెట్లు అని కూడా అంటుంటారు. అచ్చం బయట లభించే విధంగా రుచిగా కరకరలాడేలా ఈ కాజు బిస్కెట్లను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కాజు బిస్కెట్లను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాజు బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు.. మైదా … Read more









