Kaju Chicken Pakoda : హోటల్స్‌లో లభించే కాజు చికెన్ పకోడీ.. ఇంట్లోనూ ఇలా చేసుకోవచ్చు..!
Kaju Chicken Pakoda : చికెన్ తో మనం రకరకాల వంటకాలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోదగిన చిరుతిళ్లల్లో కాజు చికెన్ పకోడి కూడా ఒకటి. చికెన్ పకోడి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా సాయంత్రం సమయంలో బండ్ల మీద లభిస్తూ ఉంటుంది. ఈ కాజు చికెన్ పకోడీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రాజమండ్రి స్పెషల్ అయిన ఈ కాజు చికెన్ పకోడిని ఎలా … Read more









