Kaju Masala Biscuits : కారంగా ఉండే ఈ కాజు మసాలా బిస్కెట్లను ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Kaju Masala Biscuits : మనకు బేకరీలలో, స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో కాజు బిస్కెట్లు కూడా ఒకటి. వీటిని మైదాపిండి కాజు బిస్కెట్లు అని కూడా అంటారు. ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ బిస్కెట్లను ఇష్టంగా తింటారు. ఈ కాజు బిస్కెట్లను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఈ బిస్కెట్లు చాలా చక్కగా ఉంటాయి. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు. గుల్ల గుల్లగా … Read more









