Kaju Masala Gravy : రైస్, బిర్యానీ, రోటీలోకి.. రెస్టారెంట్ రుచితో కాజు మసాలా గ్రేవీ.. తయారీ ఇలా..!
Kaju Masala Gravy : మనకు రెస్టారెంట్ లలో లభించే మసాలా కూరలలో కాజు మసాలా గ్రేవీ కూడా ఒకటి. జీడిపప్పుతో చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కాజు మసాలా కూరను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా … Read more









