Kaju Rice Recipe : జీడిపప్పు రైస్.. అమోఘమైన రుచి.. ఒక్క ముద్ద తింటే అసలు విడిచిపెట్టరు..
Kaju Rice Recipe : జీడిపప్పును సహజంగానే చాలా మంది నేరుగా తింటుంటారు. కొందరు రోస్ట్ చేసిన జీడిపప్పు అంటే ఇష్టపడతారు. ఇక జీడిపప్పును పేస్ట్‌లా పట్టి కూరల్లో వేస్తుంటారు. దీంతో చిక్కని గ్రేవీ వస్తుంది. జీడిపప్పును నేరుగా ఇతర వంటల్లోనూ వేస్తుంటారు. జీడిపప్పు రుచి కారణంగా ఇది వేసే వంటలు ఘుమాళిస్తాయి. ఆ వంటలు రుచిగా కూడా ఉంటాయి. అయితే జీడిపప్పుతో నేరుగా రైస్‌ను కూడా తయారు చేయవచ్చు. టమాటా రైస్, జీరా రైస్, కొత్తిమీర … Read more









