Kaju Shake : జీడిపప్పుతో కాజు షేక్ తయారీ ఇలా.. టేస్ట్ అదుర్స్.. చల్ల చల్లగా తాగవచ్చు..
Kaju Shake : జీడిపప్పు.. దీనిని మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. జీడిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో ఎన్నో రకాల పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. జీడిపప్పు ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జీడిపప్పును నానబెట్టి తీసుకోవడంతో పాటు దీనిని వంటల్లో కూడా విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ జీడిపప్పుతో ఎంతో రుచిగా ఉండే కాజు … Read more









