Kakarakaya Karam Fry : కాకరకాయలను ఇలా కారం ఫ్రై చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Kakarakaya Karam Fry : కాకరకాయలు.. చేదుగా ఉన్నప్పటికి వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కాకరకాయలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ కాకరకాయలతో మనం కూర, పులుసు, వేపుడు , కారం వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయలతో చేసే కారం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది కాకరకాయ కారాన్ని ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయ కారాన్ని మనం మరింత … Read more









