Kakarakaya Nuvvula Karam Fry : కాకరకాయ ఫ్రై.. చేదు లేకుండా రుచిగా ఇలా చేయవచ్చు.. రైస్‌లోకి బాగుంటుంది..!
Kakarakaya Nuvvula Karam Fry : కాకరకాయలు చేదుగా ఉన్నప్పటికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కాకరకాయతో మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాకరకాయలతో మనం ఎక్కువగా ఫ్రైను తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఫ్రైను నువ్వుల కారం వేసి మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. నువ్వుల కారం వేసి చేసే కాకరకాయ … Read more









