Kakarakaya Palli Karam : కాక‌ర‌కాయ ప‌ల్లికారం ఇలా చేయండి.. చేదు ఉండ‌దు.. అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

Kakarakaya Palli Karam : కాకర‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాక‌రకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. కాక‌ర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కాక‌ర‌కాయ ప‌ల్లికారం కూడా ఒక‌టి. ప‌ల్లీలు వేసి చేసే ఈ కాక‌ర‌కాయ కారం చాలా రుచిగా ఉంటుంది. కాక‌ర‌కాయ‌ల‌ను తినని వారు కూడా ఈ కారాన్ని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ కారాన్ని త‌యారు చేసుకోవ‌డం చాలా తేలిక‌. … Read more